¡Sorpréndeme!

మహిళా సర్పంచ్ ని లాడ్జికి రమ్మని, ఎస్ఐ ఏడుకొండలు 'రేప్'యత్నం | Oneindia Telugu

2017-10-20 1 Dailymotion

Edukondalu, SI of Vutukuru in Kurnool district was tried to harm Sarpanch she escaped from him and complainted to police
ఇటీవల వివాహేతర సంబంధాలు, వివాహిత స్త్రీల పట్ల అసభ్య ప్రవర్తనతో పోలీసులు ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా కర్నూలు జిల్లాలోను ఓ ఎస్సై ఏకంగా ఎ మహిళా సర్పంచ్ పైనే అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. కర్నూలు జిల్లా సైదాపురం ఎస్ఐ ఏడుకొండలు వూటుకూరు సర్పంచ్ పద్మజను గత కొంతకాలంగా వేధిస్తున్నాడు.